2 Oct 2015

అక్టోబర్ కబుర్లు

31-Oct-2015
----------------------


30-Oct-2015
----------------------



29-Oct-2015
----------------------




28-Oct-2015
----------------
మన సింహాద్రిపురం మండలం కరువు మండలాల జాబితా లో లేదు, కాబట్టి ఈ సంవత్సరం రుణాలు రీ షెడ్యూల్ అయ్యే అవకాశం లేదు.



27-Oct-2015
----------------------


24-Oct-2015
---------------------


22-Oct-2015
---------------------


కసనూరు ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు.
పీర్ల పండుగ కావడంతో ఇవాళ కొంతమంది ముసల్‌రేడ్డి పల్లి వెళ్లారు. ప్రతి సంవత్సరం అక్కడ పీర్ల పండగ బాగా జరుగుతుంది.
ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాలవల్ల మన ఊర్లో పీర్ల పండగ చేయడం లేదు.

21-Oct-2015
-----------------------

ఇవాళ శనగ కి మందు కొట్టడం ప్రారంభం. ముందు విత్తిన వాళ్ళు మందులు కొడుతున్నారు, వెనక విత్తిన చేలు ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి.
ఇంకా ఈ సంవత్సరం జొన్న చేలు బాగున్నాయి. చేలలో తియ్యటి సువాసన వస్తోంది.




20-Oct-2015
---------------------
చాలా కాలం తర్వాత మన ఊర్లో కొంతమంది రెండో పంట వేశారు. కొర్ర కోసిన తర్వాత అందులో జొన్న వేస్తున్నారు. మునుపెన్నడూ లేని విదం గా ఈ సంవత్సరం కొర్రలు బాగా పండినాయి. ఎకరాకి 6 నుంచి 10 మూట లు పండినాయి.

15-Oct-2015
-----------------------



14-Oct-2015
-----------------------


11-Oct-2015
----------------
నిన్న రాత్రి కూడా వర్షం పడింది.
10-Oct-2015
----------------------

09-Oct-2015
---------------------




08-Oct-2015
----------------
నిన్న రాత్రి కూడా వర్షం పడింది. గూడూర్ దావన కొంచెం ఎక్కువ పడింది. దీంతో శనగ విత్తనం మరికొంత ఆలస్యం కానుంది

07-Oct-2015
--------------------

06-Oct-2015
----------------------
05-Oct-2015
---------------------
హాయ్,
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే.
మీరు విశాఖపట్నం,  హైదరాబాద్, బెంగళూరు, పూణే, ముంబై లాంటి నగరాలలో ఉంటే, ఉబేర్ క్యాబ్ లో ఫ్రీ గా వెళ్ళవచ్చు.
ఎలా అంటే, మీ ఫోను లో UBER App ని డౌన్‌లోడ్ చేసుకుని అందులో SIGN UP (రిజిస్టర్) అయ్యేటపుడు PROMOCODE లో KOMMAK2UE ని ఎంటర్ చేయండి.
అంతే మీ అకౌంట్ లోకి 250 రూపాయల విలువ చేసే ఒక ride ఉచితంగా వస్తుంది. మీరు ఎక్కడికయినా వెళ్ళాలానుకున్నపుడు ఆ రైడ్ అప్లై అవుతుంది.
కాబట్టి మీరు అదనం గా డబ్బులు చెల్లించనవసరం లేదు. దాదాపు 22 కిలోమెటర్లు ఉచితం గా వెళ్ళవచ్చు. అంతే కాదు మీరు మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేసినట్లయితే,
వాళ్ళు ఫస్ట్ రైడ్ వెళ్తే మల్లా మీకు 250 రూపాయల విలువ చేసే మరొక రైడ్ వస్తుంది.
అలాగే OLA App లో కూడా మీరు ఉచితం గా వెళ్ళవచ్చు. అందుకోసం రిజిస్టర్ అయ్యేటపుడు HJV96J (or) VY43JV ని ఉపయోగించండి





04-Oct-2015
----------------
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి పొలాలల్లో బురద గా ఉండడం తో రైతులంతా శనిగ విత్తడానికి వేచి చూస్తున్నారు.

02-Oct-2015
--------------------

ఇవాళ మన ఊర్లో శనగ విత్తనం ప్రారంబించారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కోరుకుంటూ...
మీ 
కసనూర్ యూత్.

No comments:

Post a Comment