24 Jul 2014

తెలుగోడా జర భద్రం !



అసలు ఏమైంది తెలుగు వారికి? ఎటు చూసిన రక్తపు మరకలే. వారం వారం ఏదో ఒకటి జరుగుతోంది. నేడు 20 మంది పిల్లలు అంతకు ముందు చెన్నై లో దాదాపు 50 మంది, బియాస్ నది లో కొంతమంది చనిపోయారు. తూర్పు గోదావరి లో గ్యాస్ లీక్ అయ్యీ కొంతమంది, రైలు బోగి కాలిపోయి కొంతమంది, మహబూబ్‌నగర్ లో  బస్ కాలిపోయి 40 మంది సజీవ ధహనం అయ్యారు ఈ మధ్య కాలంలో ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఎటు చూసిన తెలుగు వారికి ప్రమాదం జరుగుతోంది. చెన్నై లో ప్రమాదం జరిగినా ఉత్తర్ ప్రదేశ్ లో  జరిగినా హిమాచల్ ప్రదేశ్ లో జరిగినా తెలుగోడు బలావుతూనే ఉన్నాడు. మరి ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్ రెండు రాస్త్రాలుగా విడిపోయిన నాటి నుండి చాలా ప్రమాదాలు జరిగాయి.

మన ప్రభుత్వాలు ప్రమాద భాదీతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం హర్షణీయం. మరి ఆ డబ్బులు వారికి అందుతున్నాయో లేదో దేవుడికెరుక.
రాజకీయం కోసమయినా మన నాయకులు బాధితులను ఓదార్చడం కొంత మేలే.. డబ్బు, ఓదార్పు వల్ల వాళ్ళ బాధ కొంతయినా తగ్గుతుంది.
ప్రమాదం జరిగాక అందరు కారణాలు వెతుకుతారు దాని వల్ల ప్రయోజనం లేదు. ప్రమాదం జరిగాక కేవలం ఓదార్చడం తప్ప మనమేం చేయలేం.
ఇకనయినా ప్రజలు జాగ్రత్త గా ఉండండి. ప్రమాద బాధితుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ....
మీ
కసనూర్ యూత్.

8 Jul 2014

జులై కబుర్లు

13-Jul-2014
----------------

09-Jul-2014
---------------
ఈ రోజు ఒక మోస్తరు వర్షం పడింది

07-Jul-2014
---------------




06-Jul-2014
----------------

ఈ రోజుకొంచెం వాన పడింది. ఎండలు తగ్గినాయి.