1 Dec 2015

డిసెంబర్ కబుర్లు

31-Dec-2015
------------------


30-Dec-2015
----------------


28-Dec-2015
-----------------


27-Dec-2015
-----------------
చిన్నపల్లె కొండారెడ్డి గారి భార్య కొండమ్మ(ఆమె పేరు సరిగా తెలియదు. ) ఇవాళ ఆరోగ్యం బాగాలేక మరణించారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ..


25-Dec-2015
-----------------



24-Dec-2015
--------------------

22-Dec-2015
-----------------


20-Dec-2015
-----------------

17-Dec-2015
-----------------

15-Dec-2015
-----------------

13-Dec-2015
-----------------


మన ఊర్లో కూడా కొంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేశారని సమాచారం. అందులో పాల శంకర్, బంక్ మహేష్, పావనేశ,ప్రవీణ్ ఇంకా కొంతమంది ఉన్నారు. వీరందరికీ జనవరి లో కొత్త కార్డులు ఇవ్వనున్నారు.
12-Dec-2015
------------------



ఇవాళ్టితో కార్తీక మాసం ముగిసింది.

11-Dec-2015
------------------




09-Dec-2015
------------------


08-Dec-2015
------------------

07-Dec-2015
------------------
సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది వరకు పార్వతి పరమేశ్వర నంది విగ్రహాలను ఊరేగింపు చేశారు. ఇంకా భక్తులందరికి ఉచిత అన్నదానం నిర్వహించారు.



కసనూరు శివాలయం లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అంగరంగా వైభవం గా జరిగింది.








సమాచార కర్తలు: ధనుంజాయా, జగదేకరా, మహేష్ బంక్

04-Dec-2015
--------------------

03-Dec-2015
--------------------




02-Dec-2015
--------------------


01-Dec-2015
--------------------


1 Nov 2015

నవంబర్ కబుర్లు

30-Nov-2015
----------------------




29-Nov-2015
----------------------

27-Nov-2015
----------------------





26-Nov-2015
----------------------

25-Nov-2015
----------------------






24-Nov-2015
----------------------


23-Nov-2015
----------------------
సాయంత్రం పెద్ద వాన పడింది. ఇక వర్షాలు ఎక్కువ అయ్యాయి. పంటలు దెబ్బతినే అవకాశం ఉంది


22-Nov-2015
----------------------
బాసేద్దు గారి కర్ణాకార, ఎఱ్రన్న గారి శివానంద, పాలెం రామనాథ, కైలాష్, ధనుంజయ్ ఇంకా కొంతమంది భక్తులు శివాలయానికి పెయింటు వేయడానికి విరాళాలు ఇచ్చారు. శివాలయం ఇటీవల కురిసిన వర్షానికి ఉరుస్తోంది. గర్బగుడి లో సైతం ఉరుస్తోంది. యీ మధ్యే మారెడ్డి జోగీరేడ్డి ద్వజస్టంబం దగ్గర ఫ్లోర్ బాగు చేయించారు. శివరాత్రి లోగా ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వస్తే వీరభద్ర స్వామి విగ్రహం ప్రతిస్ట కి నిశ్చయించారు. కాబట్టి ఎవరైనా విరాళాలు ఇవ్వదలిస్తే సంప్రదించగలరు.

సమాచార కర్త: R. శివ శంకర రెడ్డి.






21-Nov-2015
---------------------


20-Nov-2015
-----------------------



19-Nov-2015
----------------------




18-Nov-2015
----------------------





17-Nov-2015
----------------------




16-Nov-2015
--------------------
నిన్న రాత్రి మరియు ఇవాళ ఉదయం కూడా కసనూర్ లో వర్షం పడింది.






15-Nov-2015
-----------------------


14-Nov-2015
------------
ఇవాళ మన ఊరి బడిలో గ్రామ సభ జరిగింది. తహశీల్దర్ కృష్ణ మూర్తి వచ్చారు. కొంతమంది ఆర్జీ లు ఇచ్చారు.
ఎవరిదయినా ఇంటి గోడ పడిపోతే దానికి 900 ఇంటి కప్పు కూలీపోతే 1500 వస్తుంది. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉంటే ఆర్జీ పెట్టుకోవచ్చు.


13-Nov-2015
----------------------



12-Nov-2015
-------------

ఇవాళ కార్తీక మాసం ఆరంభం. మన ఊరి శివాలయం లో ప్రత్యేక పూజలు జరిగాయి. శివాలయం లో శివకోటి పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఎవరయినా అందులో శ్రీ శివ అని రాయవచ్చు. మొతం ఒక్కో పుస్తకం లో లక్ష పేర్లు రాయచ్చు.



ఇవాళ శివాలయం లో భజన ప్రారంభించారు. కార్తీక మాసం అయిపోయేవరకు రోజూ రాత్రి శివాలయం లో భజన్ చేస్తారు. ఆసక్తి కలవారు పాల్గొనవచ్చు.
సమాచార కర్త: జగదేకర్
11-Nov-2015
----------------------



10-Nov-2015
---------------------
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి అసలు మొలుస్టాయో లేదో అనుకున్న ధనియాలు మొలిచాయి. దాదాపు 15 రోజుల తర్వాత మొలిచాయి. దీంతో ధనియా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వర్షం వల్ల జొన్న చెనుకి నష్టం. అక్కడక్కడ జొన్న పడిపోయింది.


09-Nov-2015
----------------------

ఇవాళ కసనూరు లో కొద్దిగా వర్షం పడింది.

07-Nov-2015
----------------------

02-Nov-2015
---------------
కసనూరు లో ఇవాళ తెల్లవారుజామున కొద్దిపాటి వర్షం పడింది.

01-Nov-2015
--------------
నళ్దిమ్మ గారి ప్రమీలమ్మ ఆరోగ్యం బాగాలేక ఇవాళ తుది శ్వాస విడిచారు.