1 Dec 2014

డిసెంబర్ కబుర్లు

27-Dec-2014
-----------------

18-Dec-2014
-----------------

17-Dec-2014
-----------------



15-Dec-2014
-----------------



11-Dec-2014
-----------------


08-Dec-2014
------------------
రైతు ఋణమాఫీ వివరాలకు ఇక్కడ నొక్కండి 

01-Dec-2014
-----------------





జన్సార్ కంపెనీ లో కొలువుల కోసం ఇక్కడ క్లిక్ ఇవ్వండి.

4 Nov 2014

నవంబర్ కబుర్లు

27-Nov-2014
------------------
ఈ సంవత్సరం పంటలు ఏమంత బాగాలేవు. వర్షాలు లేకపోవడం తో వాడిపోతున్నాయి. శనగ కి మొదటి కోటా మందు కొట్టడం అయిపోయింది. మంచు కూడా ఒకరకంగా కురుస్తోంది.

22-Nov-2014
----------------
 నేటి తో కార్తీక మాసం ముగిసింది. ఇవాళ కొంతమంది శివ భక్తులు శివాలయం లో పూజలు చేశారు.

22-Nov-2014
-----------------


21-Nov-2014
------------------

ఈ చిత్రాన్ని పంపినవారు: శశికళ
19-Nov-2014
-----------------

18-Nov-2014
------------------
నిన్న మన ఊర్లో పార్వతి పరమేశ్వరుల ఊరేగింపు వైభవం గా జరిగింది.
అర్ధ రాత్రి 2 గంటలకి అయిపోయింది.
ప్రజలంతా ఎంతో ఉత్సాహం తో పాల్గొన్నారు.
భక్తులకి పప్పలపిండి ని ప్రసాదం గా పంపిణీ చేశారు

17-Nov-2014
-----------------
ఇవాళ కార్తీక మాసం లో చివరి సోమవారం. ఇవాళ మన ఊర్లో శివ పార్వతుల ఊరేగింపు ఉంటుంది.

15-Nov-2014
------------------


14-Nov-2014
------------------


13-Nov-2014
-----------------
12-Nov-2014
------------------
11-Nov-2014
------------------

Hyderabad ProCreate Walkin on 13th Nov 201                                                                                                                                                                                                                                    

 procreate-techno-systems-jobsJobDescription

Hyderabad ProCreate Techno Systems Walkin Drive for Freshers on 13th Nov 2014 by Nacre Software Services Pvt Ltd

Job Role        : Software Programmer Trainee
Experience    : Freshers
Qualification : B.E/B.Tech(ECE,IE,CSE,IT)/MCA/BSC/BCOM

Candidate Profile:

  • We Have Openings for Java- 10 position, PHP – 05 Position and Database – 05 position.
  • Good Communication skills.
  • Preference would be given to candidates with any certification( e.g OCJP , PL/SQL , etc)

Interview Process:

  1. Technical Assessment Tests(At least 2 test will be Conducted).
  2. Communication Assessment Round(Both Oral & Written).
  3. Interpersonal Relations round.

Salary:

  • Rs. 10,000/- during the Training for a period of one years.
  • Year-on-year salary hike to the tune of 45%(Subject to Performance).
  • Minimum guarantee of 20% salary hike each year for first three and half years.

Note:

  • A commitment bond of three and half years(1 yr Training + 2.5 yr on Job) is Mandatory, to be signed on stamp paper.
  • In case the candidate wishes to exit the company within three and half years, he has to pay liquidated damages to the company towards  compensation for the training and others expenses.

Venue:

  • Nacre Software Services Pvt Ltd,
  •  #7-1-212/A/69, Plot No:84,
  • Shivabagh,Ameerpet
  • Hyderabad , 500038
How to Apply
Interested candidates please submit resume and photograph at NACRE by 13th Nov 2014, 5PM .


10-Nov-2014
------------------

07-Nov-2014
------------------
20 రోజుల కింద ఒక పూజారి వచ్చాడు కర్నూల్ నుంచి.
ఇతను అయినా ఎక్కువ కాలం ఉంటాడో లేదో చూడాలి. ఎందుకంటే మన ఊర్లో  ఏ పూజారి ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు. ఉదా! శంకర్ స్వామి మరియు శీను స్వామి....

 06-Nov-2014
------------------
ఈరోజు ప్రజలంతా కార్తీక పౌర్ణమి ని భక్తి తో జరుపుకున్నారు. కొంతమంది భానుకోట కి నడిచి వెళ్ళి శీవున్ని దర్శించుకున్నారు. అక్కడ లక్ష డీపారాధనలో పాల్గొన్నారు. ఇంకా మన ఊరి శివాలయం లో రోజూ రాత్రి భజన కొనసాగుతోంది.
 05-Nov-2014
-------------------
ఇవాళ కసనూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ జరుపుకున్నారు.

04-Nov-2014
-----------------





03-Nov-2014
-----------------


01-Nov-2014
-----------------

20 Oct 2014

ఇలాంటి వాటి వల్ల హై కోర్ట్ అంటే గౌరవం పెరుగుతుంది.

రైతు రుణమాఫీ సరికాదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల లేకపోతే మనం కూడా లేమని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. అప్పుల బాధతో పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న హైకోర్టు ...ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని పిటిషనర్ ను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సరికాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన హైకోర్టు రైతులు లేకపోతే మనం కూడా లేమని కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక దృక్కోణం మారాల్సిన అవసరం ఉందని, కోటీశ్వరులు, సామాన్యులు...సమాన స్థాయిలో పన్నులు చెల్లిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల వారు రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందుతారని...చాలామంది వినోదం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ...అలాంటిది పేద రైతులకు రుణమాఫీ అమలు చేస్తే తప్పేంటని న్యాయస్ధానం ప్రశ్నించింది.

18 Oct 2014

తుఫాన్ బాధితుల సహాయార్థం

హాయ్ ఫ్రెండ్స్,

దీపావళి కి టపాసులు కాల్చకుండా ఆ డబ్బులను తుఫాన్ బాధితులకి అందించాలని నా మనవి.

9 Oct 2014

అక్టోబర్ కబుర్లు

25-Oct-2014
----------------



24-Oct-2014
-----------------
ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అయింది. ఈ నెలలో భక్తులంతా ఎంతో నిష్ట తో ఈశ్వరుని పుజిస్తారు. మాంసాహారం తీస్కోరు. కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి ముఖ్యమైన రోజులు.
23-Oct-2014
-----------------


17-Oct-2014
-----------------

12-Oct-2014
-----------------
రైతులకు శుభవార్త. 2011-12 సంవత్సరానికి శనగ పంట కి ఇన్షురెన్స్ వచ్చింది. ఈ నెల 21,22,23 తేదీలలో రైతులకు అందచేస్తారు. ఎకరాకు 5000 రూపాయల చిల్లర ఇవ్వనున్నారు.

09-Oct-2014
---------------
ఇవాళ కూడా కొద్దిపాటి వర్షం పడింది పొద్దున.

08-Oct-2014
----------------


07-Oct-2014
----------------
ఇవాళ పొద్దున పాతపల్లి వాళ్ళు కసనూరికి భజనకి వచ్చారు. వాళ్ళు కూడా 5 ఊర్ల భజన చేపట్టారు. మన ఊర్లో వాళ్ళకి ఉప్మా మరియు ఉగ్గాని పెట్టారు.


06-Oct-2014
----------------
ఈరోజు తెల్లవారుజామున 3.30 కి కొద్దిపాటి వర్షం కురిసింది. కొత్తపల్లి పరిసరాల్లో మరియు శవారిపల్లి, సుంకేశుల, రావులకొలను పరిసరాల్లో మంచి వర్షం పడింది.

05-Oct-2014
----------------

ఈరోజు కసనూరు ప్రజలు భైరేవునికి బోనాలు సమర్పించారు. వర్షం కురవాలని వేడుకుంటూ రెండు యాటలు ఇంకా కొన్ని కోళ్లు సమర్పించారు.










ఫోటోలు  పంపినవారు జగదేకర్.

ఈరోజు కసనూరు లో బీ టెక్ రవి ఇచ్చిన విందుకు పలువురు టిడిపి ప్రముకులు హాజరయ్యారు. మంత్రి రావేల కిశోర్ బాబు, సతీష్ రెడ్డి, సీయం రమేశ్, లింగారెడ్డి ఇంకా కొందరు ప్రముకులు హాజరయ్యారు.
 



04-Oct-2014
----------------
నిన్న మొదలుపెట్టిన భజన ఇవాళ సాయంత్రం అయిపోయింది. అంతటి భారీ ఎండలో కూడా ప్రజలు ఎంతో భక్తి తో భజన కొనసాగించారు.

03-Oct-2014
-----------------
ఈరోజు రాత్రి 8 గంటలకి 5 ఊర్ల భజన ప్రారంభించారు. మన భజన సంఘం కాలినడకన  కడపనాగయ్యపల్లి, దిద్దేకుంట, సుంకేశుల, ముసల్‌రేడ్డిపల్లి మరియు కసనూరు గ్రామాల యందు భజన చేస్తారు. దాదాపు  65 మంది పాల్గొన్నారు. చిన్నయ్యగారి చంద్రుడు,ఆర్. రామకృష్ణ రెడ్డి, గారమిద్దే ప్రసాద్ రెడ్డి, స్టోర్ రాములు, మదనగారి సోమూడు, గడ్డం సాంబుడు, మల్లయ్యగారి రాజా, కుమ్మరాంకాడ రాజా,మధు, మల్లిక, శివారామి రెడ్డి, సుబ్బి రెడ్డి, జగదేకరా, గోపి, ధనుంజాయా రెడ్డి, తిమ్మ రెడ్డి, హర్ష వర్ధం రెడ్డి, బడికడ హర్ష, కండక్టర్ హరి, కుల్లయప్ప, నళ్దిమ్మాగారి ప్రసాద్, చెన్నంపల్లి గంగాధర, కైలాష్, కాటసాని  ప్రతాపుడు, చవ్వా శ్రీరాములు, మాచర్ల, చంద్ర, వీరయ్య, చంద్రాయ్య, మహేష్, బోనాల విజయ సింహ రెడ్డి, సురేష్, జగదీష్,శివానంద ..మొదలగు వారు భజన లో పాల్గొన్నారు.

02-Oct-2014
----------------
దసరా పండుగ సందర్భం గా అందరూ బయట చదువుకుంటున్న ఉద్యోగం చేస్తున్న పిల్లలు పెద్దలు అందరుఊరికి వచ్చారు. పండుగ సందడి కనిపిస్తోంది.

29 Sept 2014

సెప్టెంబర్ కబుర్లు

29-Sep-2014
-----------------
భద్రంపల్లి నుంచి లోమడ, కసనూరు మీదుగా నిడివెళగల కి తారు రోడ్డు వేయబోతున్నట్టు సమాచారం

27-Sep-2014
----------------


26-Sep-2014
-----------------


24-Sep-2014
-----------------

23-Sep-2014
-----------------


15-Sep-2014
-----------------
దేశం అంతా వానలు ఎక్కవ అయ్యి వరదలు వస్తోంటే మనకు మాత్రం ఇలా ఇంత తక్కువ వాన పడుతోంది.

13-Sep-2014
-----------------

ఆగస్ట్ కబుర్లు

31-Aug-2014
----------------
ఈరోజు ముక్కంటి గారి శివ కిశోర్ రెడ్డి వివాహం నిడివెళగల లో జరిగింది.

30-Aug-2014
------------------
ఈరోజు సాయంత్రం వినాయక నిమజ్జనం జరిగింది.

29-Aug-2014
-----------------
కసనూరు ప్రజలు ఈరోజు వినాయక చవితి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు

23-Aug-2014
----------------


19-Aug-2014
-----------------


17-Aug-2014
-----------------


14-Aug-2014
-----------------
ఈ రోజు రామలింగేశ్వర రెడ్డి కొడుకు శివరామి రెడ్డి వివాహం నిడివెళగల లో జరిగింది.

13-Aug-2014
-----------------
గత వారం లో 2011-12 సంవత్సరానికి ఎర్రగడ్దల ఇన్షురెన్స్ బాంకులకి వచ్చింది. ఒక ఎకరాకి 33500 ఇస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే అప్లై చేశారు.
శనగ ఇన్షురెన్స్ రావాల్సి ఉంది.
10-Aug-2014
------------------


01-Aug-2014
------------------
కసనూరు ప్రజలు ఇవాళ నాగపంచమి జరుపుకున్నారు.