21 May 2018

మే కబుర్లు

21-May-2018
------------------
20-May-2018
------------------
ఇవాళ బీటెక్ రవి తల్లితండ్రుల సన్మాన సభ కసనూరు లో ఘనంగా జరిగింది. యీ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు

27 Mar 2018

మార్చి కబుర్లు

25-Mar-2018
-----------------
 కసనూరు ప్రజలకుశ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ మన ఊర్లో భజన నిర్వహించారు

18-Mar-2018
-----------------

కసనూరు ప్రజలకు విలంబి నామ ఉగాది శుభాకాంక్షలు💐💐

1 Jan 2018

జనవరి కబుర్లు

కసనూరు ప్రజలకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.