14 Jun 2014

జూన్ కబుర్లు

25-June-2014
------------------


 ఇతర వివరాలకు గూగుల్ లో వెతకండి
22-June-2014
----------------


19-June-2014
-----------------
మదన గారి సోముడు, మల్లయ్యగారి రాజా, పత్తి రైతు సోముడు, రవిశంకర,సాంబుడు ఇంకా కొంతమంది భక్తులు శ్రీశైలం పాదయాత్ర చేపట్టారు. సింహాద్రిపురం మరియు ముసల్‌రేడ్డిపల్లి వ్యక్తులు కూడా కొంతమంది వీరితో పాటు వెళ్లారు.

12-June-2014
-----------------
నేటి తో వేసవి సెలవులు ముగిశాయి. ఈరోజు మన ఊరిలో బడి(పాఠశాల) మొదలయింది.
08-June-2014
------------------
ఈ రోజు నాగశివారెడ్డి కూతురు తులసి వివాహం అనంతపురం లోని పామిడి దగ్గర జరిగింది.