4 Apr 2017

ఏప్రిల్ కబుర్లు

28-Apr-2017
-----------------
కొమ్మా రాజశేఖర రెడ్డి (మాజీ లైబ్రేరియన్) సహకారం తో ఆంజనేయ స్వామి గుడికి మరమ్మత్తులు చేస్తున్నారు. గార తీసేసి సిమెంట్ వేస్తున్నారు ఇంకా పాడైనా గోడలు తిరిగి నిర్మిస్తున్నారు.
05-Apr-2017
-----------------
కసనూరు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
04-Apr-2017
-----------------

02-Apr-2017
-----------------
ఇవాళ సర్వేశ్వర రెడ్డి (హరవిలాస్ తండ్రి) గారు అనారోగ్యం తో మరణించారు