15 Jul 2017

జులై కబుర్లు

17-Jul-2017
----------------

16-Jul-2017
----------------
ఇవాళ మన ఊరి నుండి దాదాపు 30 మంది శ్రీశైలం కి పాదయాత్ర చేపట్టారు. వీర నాగేశ్వర్, షేకర్ గడ్డం, సుబ్బిరెడ్డి, రమేశ్, శివ, రాజా, సోమసేకరా, సాంబశివ , మహేష్ ఇంకా కొందరు ఇందులో పాల్గొన్నారు.

15-Jul-2017
----------------