1 Sept 2015

సెప్టెంబర్ కబుర్లు

29-Sep-2015
----------------------



28-Sep-2015
---------------------




27-Sep-2015
----------------------



26-Sep-2015
--------------
ఒక శుభవార్త.
ఇవాళ తెల్లవారుజామున మంచి వర్షం పడింది. మల్లా వంకులు పారుతున్నాయ్.

25-Sep-2015
-----------------------


24-Sep-2015
------------------------


23-Sep-2015
----------------------


22-Sep-2015
-----------------------

21-Sep-2015
----------------------


17-Sep-2015
----------------------

కసనూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.

రైతులంతా తమ పొలాలకు ఎరువులు వేయడంలో తీరిక లేకుండా ఉండడంతో ఈ సంవత్సరం వినాయకుడి దగ్గర సందడి లేదు.


16-Sep-2015
---------------------

మనందరికీ తెలుసు మన ఊర్లో ఒకప్పుడు హిందీ విశ్వవిద్యాలయం ఉండేది. అందులోనే బాలశౌరి రెడ్డి గారు చదువుకున్నారు. ఆయన ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ...




15-Sep-2015
-------------------




14-Sep-2015
-------------------

13--Sep-2015
-------------------

12-Sep-2015
-------------------

11-Sep-2015
--------------------




10-Sep-2015
-------------------



09-Sep-2015
---------------------




08-Sep-2015
---------------------
07-Sep-2015
--------------
ఒక శుభ వార్త. నిన్న రాత్రి మంచి వాన పడింది. మళ్లీ వంకలు పారుతున్నయ్.


05-Sep-2015
----------------
కసనూరు లో నిన్న రాత్రి మంచి వాన పడింది. ముసల్‌రేడ్డి పల్లె దావ వంక బాగా పారుతోంది. అగ్రహారం దావ వంక కూడా పారుతోంది.

04-Sep-2015
----------------



03-Sep-2015
-----------------


02-Sep-2015
----------------




01-Sep-2015
---------------------



No comments:

Post a Comment