17 Mar 2014

ప్రశ్న

1) మన డబ్బు నోట్ల పైన గాంధీ ఫోటో మాత్రమే ఉంది కదా. ఇంకా మన దేశం లో గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, స్వామి వివేకానంద, బాల గంగాధర తిలక్, సర్దార్ వల్లభాయి పటేల్, సుబాష్ చంద్రబోష్ ఇలా చాలా మంది ఫోటోలు కూడా ముద్రిస్తే ఎలా ఉంటుంది?

2) ఇప్పుడున్న రిజర్వేషన్లు మంచివేనా ?
వీటివల్ల ఆర్థిక అసమానతలు తొలగుతాయా?
కుల ప్రాతిపదికన ఉంటే బాగుంటుందా లేక ఆర్థిక ప్రాతిపదికన ఉంటే బాగుంటుందా?

మీ అభిప్రాయాలని కామెంట్ గా పోస్ట్ చేయండి

No comments:

Post a Comment