31-Mar-2014
----------------
ముందుగా అందరికీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు.
ఈ రోజు ప్రజలు ఉగాది పండుగ ని బాగా జరుపుకున్నారు. ఇంటికి తోరణాలు కట్టి వోలిగలు తో పళ్లెం వేసి దేవుడిని పూజించారు. కొందరు ఉదయాన్నే లేచి చెవులలో చమురు వేసుకుని తల స్నానం చేసి సాంప్రదాయాలు పాటించారు. పిల్లలు సెలవు దినం కావడంతో సంతోషంతో ఆడుకున్నారు. మగ పిల్లలు కలాల్లొ బ్యాట్మిన్‌టన్,షటిల్ ఆడారు.ఏది ఏమైనప్పటికీ ఈ పండుగ ఆడవారికి చాలా కస్టమైన పండుగ ఎందుకంటే తెల్లవారుజామున రెండు నుండి పొద్దున పది వరకు పనులే పనులు.
30-Mar-2014
----------------
ఈ రోజు మన ఊరికి తొలిసారిగా అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఇంజన్) వచ్చింది. రామలింగారెడ్డి మరియు నిరంజన్ రెడ్డి ల వాములు ప్రమదవశాత్తు అంటుకోవడంతో మంటలు ఆర్పడానికి వచ్చింది. కానీ అప్పటికే మన ఊరి ప్రజలు మంటలు ఆర్పడం జరిగింది. వర్గాలకు అతీతంగా ప్రజలు ముందుకు వచ్చి మంటలు ఆర్పారు. పాలెం రామనాథ ట్రాక్టర్ ఫైర్ ఇంజన్ వలె సహాయపడింది.
27-Mar-2014
-----------------
రెక్రూట్‌మెంట్:
ప్రియమైన విద్యార్థులరా,
మా ఫ్రెండ్ ఒకరు https://irecruitment.oracle.com/ లో 02-Feb-2014 న ఉద్యోగానికి అప్లై చేశాడు. అయితే అతనికి 26-Mar-2014 న ఆఫర్ వచ్చింది. కాబట్టి మీరు కూడా ఈరోజే అప్లై చేయండి.
ఒక జోక్: వీలైతే అప్లై చేద్దాం డ్యూడ్ పోయేదేముంది మహా అయితే ఉద్యోగం వస్తుంది....
25-Mar-2014
------------------
సేకరణ: ఈనాడు పేపర్ నుండి
సేకరణ: సాక్షి పేపర్ నుండి
24-Mar-2014
----------------
ఈ ఫోటోలు మల్లికార్జున్ పంపినవి
21-Mar-2014
-----------------
ఒక శుభవార్త
20-Mar-2014

ఈ ఫోటోలు మల్లికార్జున్ పంపినవి
14-Mar-2014
-----------------
12-Mar-2014
----------------
ఒక శుభవార్త
09-Mar-2014
-----------------
02-Mar-2014
-----------------
సింహాద్రిపురం దావన కమలాకర చేనులో వేపచెట్టు కి పాలు కారుతున్నాయి.
ఈ ఫోటోలు మల్లారెడ్డి కొడుకు రవిచంద్రా రెడ్డి తీసినవి.
No comments:
Post a Comment