1 Jan 2022

కసనూరు శివాలయం ఆధునికీకరణ

 హాయ్ ఆల్,

మన ఊరు శివాలయం పైకప్పు (Roof) బాగా దెబ్బతినడం వలన, వర్షం పడ్డప్పుడు గుడి మొత్తం కారుతోంది. అందువలన గుడికి మరమ్మత్తులు(పైకప్పు,పెయింటింగ్) చేయతలపెట్టినాము.
దీనికి సుమారుగా 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని అంచనా. ఇప్పటికే ఖజానా లో సుమారు 75000/- వరకు ఉన్నది. కావున ఇంకా 225000/- వరకు కావాల్సి ఉన్నది
కావున తలో కొంత విరాళం గా ఇవ్వవలసింది గా కోరుతున్నాం.
మీ విరాళాలని కింది ఫోన్ నంబర్ కి (Phone Pe or Google Pay) పంపగలరు.
9912611494
ముఖ్య గమనిక: విరాళాలు అందించినవారు యీ నంబరు కి 9912611494 మెసేజ్ పంపగలరు
నగదు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులకీ లేదా ఆలయ ఆర్చకునికి (కిట్టుడు) కి ఇచ్చి రశీదు పొందవలసింది గా కోరుతున్నాము
ఇట్లు,
ఆలయ కమిటీ
కసనూరు శివాలయం

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ఇప్పటి వరకు విరాళాలు అందించిన దాతల వివరాలు
    -------------------------------------------
    పల్లేటి హరినాథ్ రెడ్డి --> 6 tippers కంకర
    రంగారెడ్డి గారి కిశోర్ రెడ్డి (S/O సూర్యనారాయణ రెడ్డి) --> 40000/-
    రాచమల్లు సోమశేఖర్ రెడ్డి --> 35 బాగ్స్ సిమెంట్
    కొమ్మ శివశంకర్ రెడ్డి(వర్దమ్మ గారి) --> 10000/-
    గజ్జల శివ ప్రకాశ్ రెడ్డి --> 10000/- + Slab Chemical --> 5900/-
    సీతమ్మ గారి పవనేశ్వర రెడ్డి --> 10000/-
    కొమ్మ సంజీవ రెడ్డి గారి చంద్ర శేఖర్ రెడ్డి(కొత్తూరులో చంద్ర) -- > 1 tipper ఇసుక and 1 tipper free transportation for కంకర
    శివయ్య గారి రామలింగేశ్వర రెడ్డి (మోహన్) --> 5000/-
    కొమ్మ సంజీవ రెడ్డి గారి రంగా రెడ్డి( S/o సోమలింగా రెడ్డి)--> 5000/-
    కొమ్మ రంగారెడ్డి గారి మల్లికార్జున రెడ్డి(S/O శివలింగా రెడ్డి sir) --> 50000/-
    చవ్వా వెంకటనారాయణ రెడ్డి(శశి) --> 20000/-
    కొమ్మ సునీల్ రెడ్డి --> 10000/-
    ముక్కంటి గారి శివశంకర్ రెడ్డి --> 30 బ్యాగ్స్ సిమెంట్
    కాటసాని ప్రతాప్ రెడ్డి --> 5000/-
    సీతమ్మగారి జగదీశ్వర రెడ్డి --> 30000/-
    శివయ్య గారి సాంబ శివారెడ్డి(శేఖర్) --> 5000/-
    గజ్జల రామ సుబోద్ రెడ్డి --> 5116/-
    కొమ్మ హరివిలస రెడ్డి --> 5000/-
    పుప్పాల సుదర్శన్ రెడ్డి --> 5000/-
    K. శ్రీనాథ్ రెడ్డి (నల్దిమ్మ గారి శైలజ/Husband) --> 5000/-
    కొత్తపల్లె ప్రసాద్ రెడ్డి(నల్దిమ్మ గారి దేవి/Husband)--> 5000/-
    నల్దిమ్మ గారి రవిశంకర --> 5000/-
    కొమ్మా రంగారెడ్డి గారి మదన --> 20000/-
    సీతారాములు --> 20000/-
    బురుజు సోముడు --> 15000/-
    మల్లయ్యగారి రాజా --> 10000/-
    జగదేకర --> 10000/-
    సమన్విత --> 10000/-
    సందులో గోపాల --> 5000/-
    నల్దిమ్మ గారి కిట్టుడు --> 5000/-
    శివయ్య గారి శ్రీనివాస రెడ్డి --> 5000/-
    శివయ్య గారి రామక్రిష్ణా రెడ్డి --> 5000/-
    నల్దిమ్మ గారి చంద్రిక (D/O శివ కుమార్ రెడ్డి) -->> 5000/-
    రాచమల్లు సువర్ణమ్మ ( పెద్ద వీరారెడ్డి గారి) --> 10000/-

    ReplyDelete