2 May 2015

మే కబుర్లు

31-May-2015
------------------
 31-May-2015
------------------

30-May-2015
------------------
సీతమ్మ గారి కంటుని చిన్న కొడుకు క్రిష్ణమోహన రెడ్డి దురద్రుస్టవశాత్తూ కరెంట్ షాక్ వల్ల మరణించాడు.

30-May-2015
------------------
ఇవాళ సాయంత్రం కొంతమంది భక్తులు శ్రీశైలం కి పాదయాత్ర ప్రారంభించారు.


29-May-2015
------------------



27-May-2015
-----------------
రోజూ దాదాపు 150 మంది సింహాద్రిపురం మరియు చుట్టుపక్కల వాళ్ళు మన ఊరికి ఈత కి వస్తున్నారు.

ఇంకా మన ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. నాకు తెలిసి సింహాద్రిపురం మండలం లో రింగు రోడ్డు కలిగిన పల్లె కసనూరు మాత్రమే. అంతే కాదు దాదాపు రింగు రోడ్డు చుట్టూ వీధి దీపాల సౌకర్యం కూడా ఉంది.

సమాచార కర్త: పుప్పాల విజయవర్ధన్ రెడ్డి.

25-May-2015
------------------

ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. జనాలు ఇళ్లలోంచి బయటికి రావాలంటే బయపడుతున్నారు. చెట్లు తక్కువగా ఉండడం తో ఈ పరిస్తితులు వచ్చాయి.

19-May-2015
------------------
15-May-2015
------------------

14-May-2015
------------------

13-May-2015
------------------
ఇవాళ శేషారెడ్డి గారి నరేశ్ కుమార్ రెడ్డి వివాహం పులివెందుల లో జరిగింది.



12-May-2015
------------------
మన ఊరి సొంపులో పలువురు ఈత కి వెళ్తున్నారు. కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇంకా వేరే ఊరి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈత నేర్చుకుంటున్నారు.





10-May-2015
------------------
ఇవాళ శంకర్ రెడ్డి కూతురు వరలక్ష్మి వివాహం పులివెందుల లో జరిగింది.

09-May-2015
------------------


08-May-2015
------------------


07-May-2015
------------------


04-May-2015
-------------------


02-May-2015
------------------
ఈరోజు సాయంత్రం ఒకరకం గా వర్షం పడింది.


02-May-2015
------------------
ఇవాళ కర్ణాకర రెడ్డి కూతురు సుదేశ్న వివాహం పులివెందుల లో జరిగింది. 

01-May-2015
-------------------
 పల్లేటీ వెంకట్రామి రెడ్డి మనవడు వేజన్ కుమార్ రెడ్డి ఇంటర్ లో 1000 కి 981 మార్కులు సాదించి మన ఊర్లో అగ్ర స్థానం లో నిలిచాడు. అతనికి కసనూర్ యూత్ తరపున అభినందనలు.

చాలా కాలం తర్వాత ఇవాళ మన ఊర్లో సర్కస్ జరిగింది. అయితే పెద్దగా ఆధరణ లబించలేదు

No comments:

Post a Comment