8 Mar 2015

మార్చి కబుర్లు

31-Mar-2015
----------------
రెండో విడత .ఋణ మాఫీ కోసం ఇక్కడ క్లిక్ ఇవ్వండి
28-Mar-2015
----------------
కసనూరు ప్రజలు ఈరోజు శ్రీరామ నవమి పండుగ జరుపుకున్నారు. ఇవాళ పానకం, పెసర బాల్ళు ప్రసాదంగా స్వీకరించారు

26-Mar-2015
-----------------
వోటర్ ఐడీ ని ఆధార్ కార్డు తో లింక్ చేయుటకు ఇక్కడ క్లిక్ చేయండి.

25-Mar-2015
-----------------



24-Mar-2015
-----------------

23-Mar-2015
-----------------


22-Mar-2015
-----------------
ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం కరెంటు ఇంకా నీళ్ళు బాగా ఉండి సరిపోంది లేకపోతే ఇంకా అంతే.... చాలా సమశ్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది

21-Mar-2015
------------------
కసనూరు ప్రజలు ఈరోజు ఉగాది పండుగను జరుపుకున్నారు. యువకులు క్రిక్కెట్టు ఆడారు. ముసల్‌రేడ్డిపల్లి వాళ్ళు కూడా వచ్చారు ఆడడానికి.



20-Mar-2015
-----------------

16-Mar-2015
 ------------------
ఈరోజు బెంగళూరు లో బూసిద్ది గారి కమలాకర రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేక చనిపోయారు.

10-Mar-2015
-----------------


09-Mar-2015
-----------------


Mahesh Banku and Maggam


ఈ చిత్రాలని పంపినవారు: శివ శంకర రెడ్డి

08-Mar-2015
-----------------
ఈ చిత్రంని పంపినవారు: శివ శంకర రెడ్డి

04-Mar-2015
-----------------
ఈరోజు తెల్లర్జాన ఒకరకంగా వాన పడింది. చీనీ చెట్లు ఉన్నవారికి చాలా మంచిది ఈ వాన. ఇంకా ఈ వాన వల్ల ఎండలు కూడా కొద్దిగా తగ్గుతాయి.

01-Mar-2015
-----------------
ఈరోజు ఒక మోస్తరు వర్షం పడింది.

No comments:

Post a Comment