Search This Blog
1 Dec 2017
నవంబర్ కబుర్లు
30-Nov-2017
-----------------
కసనూరు రైతులంతా పొలం పనులతో బిజీగా ఉన్నారు. కొంతమంది శనగా పంట కి నీళ్ళు వేస్తున్నారు.
27-Nov-2017
-----------------
అగ్రహారం వంక కు పైడిపాళ్ల్ల్లెం డామ్ నీళ్ళు వస్తున్నాయ్.

2 Oct 2017
అక్టోబర్ కబుర్లు
11-Oct-2017
----------------
నిన్న పడిన వర్షానికి గూడూరు దావన చాలా పోలాల్లో గట్లు తెగినాయి. ఇంతటి భారీ వర్షాన్ని యీ మధ్యకాలంలో చూడలేదు అని ప్రజలు అంటున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా చేలల్లో నారవాల్లో నీళ్ళు పారుతున్నాయి. మెటల్ రోడ్లు కొన్ని చోట్ల తెగిపోయి పాడయ్యాయి.
10-Oct-2017
----------------
ఇవాళ తెల్లర్జాన 2 నుంచి 8 వరకు కనీవినీ ఎరుగని రీతిలో వర్షం పడింది. పల్లె వంక, దుద్దేకుంట దావా వంక, గూడూరు దావా వంక (గుండ్లమడుగు), అగ్రహారం దావా వంక, నిడివెళగల దావా వంక ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
బయపు రెడ్డి గారి కలం మొత్తం నీటితో నిండింది. దొంకలో దాదాపు మొకట్లోతు నీళ్ళు పారుతున్నాయి
08-Oct-2017
-----------------
07-Oct-2017
-----------------
ఇవాళ కసనూరు లో ఆంజనేయ స్వామి గుడి లో ధ్వజస్తంభ ప్రతిష్ట, బాలంజనేయ ఉత్సవ విగ్రహ ప్రతిష్ట మరియు శివాలయం లో వీరభధ్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమములు అంగరంగా వైభవంగా జరిగాయి.
అనంతరం బాలాంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని కసనూరు వీదుల్లో ఊరేగించారు. శివ (ఎయిర్టెల్), కుల్లయప్ప(టాగూర్), రామంజి ల గుర్రం వేశాధారణ ప్రజలను ఆకట్టుకుంది.
06-Oct-2017
-----------------
నిన్న రాత్రి విచిత్రంగా కసనూర్ సాయి బాబా ఆలయం తర్వాత నుంచి సింహాద్రిపురం దావన వర్షం పడింది, పోలాల్లో నీళ్ళు పారుతున్నాయ్. దీంతో రెడ్డి కట్ట లో మొరవ పారుతోంది. గూడూరు దావా వంక పారుతోంది, అగ్రహారం దావా వంక పారడం లేదు.
ఇవాళ మధ్యానం మల్లా ఒకరకంగా వర్షం పడింది.ఇక పొలాలు ఆరితే శనగా విత్తనం వేస్తారు.
05-Oct-2017
-----------------
ఇవాళ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు జరిగాయి.
శివాలయం లోవీర భధ్ర స్వామి కి జళాభిశేఖం చేశారు.
04-Oct-2017
-----------------
కసనూరు ప్రజలు ఆయురారొగ్యలతో, సుఖసంతోషాలతో, అష్ట ఐస్వర్యాలతో వార్దిల్లాలని కోరుతూ నూతన వీర భధ్ర స్వామి వారి విగ్రహాన్ని కసనూరు ఊరి చుట్టూ ఊరేగింపుగా తీసుకొచ్చి శివాలయం లో ప్రతిష్ట కి సిద్దంగా ఉంచారు.
మొన్న పడ్డ ఉరుములు మెరుపుల వర్షానికి కొన్ని చోట్ల పుట్టగొడుగులు లేచాయి
03-Oct-2017
-----------------
రెండేళ్ల విరామం తర్వాత కసనూరు లో పీర్ల పండుగ నిర్వహించారు.
02-Oct-2017
-----------------
నిన్న రాత్రి కసనూరు లో మంచి వర్షం పడింది, చాలా రోజుల తర్వాత దొంగ పారుతోంది. దిద్దేకుంట దావా వంక ఉధృతంగా పారుతోంది. అగ్రహారం వంక కూడా ఒకరకంగా పారుతోంది.
సమాచార కర్తలు: శేఖర్, జగదేకర్
01-Oct-2017
-------------------
ఇది ఒకప్పుడు శివాలయం లో ఉన్న వీర భధ్ర స్వామి వారి విగ్రహం. దీని స్థానం లో కింది నూతన విగ్రహం ని ఈ నెల 7వ తేదీన ప్రతిష్టించబోతున్నారు.
కావున యావత్ ప్రజానీకం ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం ని జయప్రదం చేయవలసింది గా మనవి.
ఈ నూతన విగ్రహం ని ఆళ్లగడ్డ లో ప్రత్యేకం గా తయారు చేయించారు, ఇది దాదాపు పాత విగ్రహం ని పోలి ఉండడం విశేషం.

7 Sept 2017
సెప్టెంబర్ కబుర్లు
28-Sep-2017
-------------------
25-Sep-2017
-------------------
19-Sep-2017
------------------
కొమ్మా రాజశేఖర రెడ్డి(రిటైర్డ్ లైబ్రేరియన్) గారి సహకారంతో కసనూరు ఆంజనేయ స్వామి దేవాలయం ని ఆధునికీకరిస్తున్నారు.
కొంతమంది సమాచారం ప్రకారం అక్టోబర్ 5,6,7 తేదీలలో గుడిని పునఃప్రారంబించనున్నారు.
17-Sep-2017
------------------
నిన్న రాత్రి మళ్లీ మంచి వాన పడింది. ఇక వర్షాలు ఎక్కువయ్యాయి, రైతులంతా వాన తెరపిస్తే ఎరువులు వేయాలని ఎదురు చూస్తున్నారు.
16-Sep-2017
------------------
నిన్న రాత్రి మళ్లీ మంచి వాన పడింది. అగ్రహారం వంక సన్నగా పారుతోంది.
12-Sep-2017
------------------

07-Sep-2017
------------------
నిన్న రాత్రి మళ్లీ మంచి వర్షం పడింది కసనూరులో
05-Sep-2017
------------------
చాన్నాళ్ల తర్వాత కసనూరులో పెద్ద వర్షం పడింది. సన్నగా వంక పారుతోంది.

Subscribe to:
Posts (Atom)