29-Apr-2015
-----------------
ఇవాళ కొంతమంది దొంకలో సోమశేఖర ట్రాక్టరు లో గండికోట కి విహార యాత్ర వెళ్లారు. సోమశేఖర, శివానంద, కైలాష్, గోపి, నరేశ్, సురేశ్, సన్నయ్య, సీనయ్య, ధను, కోనయ్య, మునుస్వామి ఇంకా కొంతమంది వెళ్లారు
సమాచారకర్త: గుబ్బిలి నరేశ్
26-Apr-2015
-----------------
25-Apr-2015
-----------------
23-Apr-2015
----------------
ఇంటర్ మొదటి సంవత్సరం లో నల్లాపురేడ్డిపల్లె కొండారెడ్డి గారి నరసింహారెడ్డి కూతురు సుప్రజ 470 కి 459 మార్కులు కుమ్మరాంకాడ రాజా కొడుకు శివ 500 కి 489 మార్కులు సాధించి మన ఊర్లో అగ్ర స్థానం లో నిలిచారు. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది మంచి మార్కులు సాదించారు. వీళ్ళందరికీ కసనూర్ యూత్ తరపున అభినందనలు.
22-Apr-2015
----------------
21-Apr-2015
-------------------
కసనూర్ యూత్ ఆండ్రాయ్డ్ అప్ ని క్రియేట్ చేయడం జరిగింది. మీ ఈమెయిల్ ఐడీ ని తెలియజేస్తే మేము దానికి .apk file ని పంపుతాం. లేదా Kasanuryouth@gmail.com కి "Request for Android APP" అనే సబ్జెక్టు తో ఒక ఇమెయిల్ పంపండి
20-Apr-2015
----------------
ఈరోజు ఉదయం కండక్టర్ హరి వాళ్ళ నాన్న పల్లేటీ వెంకటరామి రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేక చనిపోయారు.
19-Apr-2015
-----------------
15-Apr-2015
------------------
నిన్న రాత్రి కూడా కసనూరు లో మంచి వాన పడింది
14-Apr-2015
-----------------
ఈరోజు కూడా కొన్ని చినుకులు రాలాయి. పొద్దున్నించి మూసుకొని ఉంది.
13-Apr-2015
-----------------
ఈరోజు రాత్రి ఒకరకంగా వర్షం పడింది. దీంతో గత రెండు మూడు రోజులుగా భారీ ఎండ తో సత మతమైన ప్రజలకు ఉపశమనం కలిగింది. చీనీ చెట్ల రైతులకు ఈ వర్షం ఎంతో ఉపయోగం.
ఈరోజు ఉదయం కొంతమంది ఆంకాళమ్మ తిరుణాలకి వెళ్లారు.
09-Apr-2015
-----------------
05-Apr-2015
-----------------
03-Apr-2015
-----------------
సమాచారకర్త: శివతేజ కుమార్ రెడ్డి
03-Apr-2015
-------------------
ఇవాళ సోమేశ కూతురు విశ్వతి వివాహం హీమకుంట్ల కి చెందిన విక్రమ్ రెడ్డి తో నిడివెళగల లో జరిగింది.

-----------------
ఇవాళ కొంతమంది దొంకలో సోమశేఖర ట్రాక్టరు లో గండికోట కి విహార యాత్ర వెళ్లారు. సోమశేఖర, శివానంద, కైలాష్, గోపి, నరేశ్, సురేశ్, సన్నయ్య, సీనయ్య, ధను, కోనయ్య, మునుస్వామి ఇంకా కొంతమంది వెళ్లారు
సమాచారకర్త: గుబ్బిలి నరేశ్
26-Apr-2015
-----------------
25-Apr-2015
-----------------
23-Apr-2015
----------------
ఇంటర్ మొదటి సంవత్సరం లో నల్లాపురేడ్డిపల్లె కొండారెడ్డి గారి నరసింహారెడ్డి కూతురు సుప్రజ 470 కి 459 మార్కులు కుమ్మరాంకాడ రాజా కొడుకు శివ 500 కి 489 మార్కులు సాధించి మన ఊర్లో అగ్ర స్థానం లో నిలిచారు. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది మంచి మార్కులు సాదించారు. వీళ్ళందరికీ కసనూర్ యూత్ తరపున అభినందనలు.
22-Apr-2015
----------------
21-Apr-2015
-------------------
కసనూర్ యూత్ ఆండ్రాయ్డ్ అప్ ని క్రియేట్ చేయడం జరిగింది. మీ ఈమెయిల్ ఐడీ ని తెలియజేస్తే మేము దానికి .apk file ని పంపుతాం. లేదా Kasanuryouth@gmail.com కి "Request for Android APP" అనే సబ్జెక్టు తో ఒక ఇమెయిల్ పంపండి
20-Apr-2015
----------------
ఈరోజు ఉదయం కండక్టర్ హరి వాళ్ళ నాన్న పల్లేటీ వెంకటరామి రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేక చనిపోయారు.
19-Apr-2015
-----------------
15-Apr-2015
------------------
నిన్న రాత్రి కూడా కసనూరు లో మంచి వాన పడింది
14-Apr-2015
-----------------
ఈరోజు కూడా కొన్ని చినుకులు రాలాయి. పొద్దున్నించి మూసుకొని ఉంది.
13-Apr-2015
-----------------
12-Apr-2015
----------------ఈరోజు రాత్రి ఒకరకంగా వర్షం పడింది. దీంతో గత రెండు మూడు రోజులుగా భారీ ఎండ తో సత మతమైన ప్రజలకు ఉపశమనం కలిగింది. చీనీ చెట్ల రైతులకు ఈ వర్షం ఎంతో ఉపయోగం.