28-Feb-2015
----------------
27-Feb-2015
----------------
24-Feb-2015
----------------
ఈరోజు పుప్పాల రామసుబ్బమ్మ(పుప్పాల సుదర్శన రెడ్డి వాళ్ళ అమ్మ) గారు ఆరోగ్యం బాగాలేక మరణించారు
22-Feb-2015
-----------------
సమాచారకర్త: శివతేజ కుమార్ రెడ్డి
21-Feb-2015
----------------
ఇవాళ ఉదయం కొంతమంది కసనూరు ప్రజలు నాలుగు వాహనాలలో గండికోట ప్రాజెక్ట్ నిమిత్తం ఏపీ సీయెమ్ చంద్ర బాబు నాయుడు గారిని కలిసేందుకు హైదరాబాదు వెళ్లారు.
సమాచారకర్త: శివతేజ కుమార్ రెడ్డి
20-Feb-2015
-----------------
18-Feb-2015
-----------------
17-Feb-2015
----------------
కసనూరు ప్రజలకు మహశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ కొంతమంది భక్తులు భానుకోట సోమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అక్కడ ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగా చేశారు.
15-Feb-2015
----------------
సమాచార కర్త: శివ తేజ కుమార్ రెడ్డి
11-Feb-2015
-----------------
సమాచార కర్త: శివ తేజ కుమార్ రెడ్డి
-----------------
మీరు ఆండ్రాయ్డ్ అప్ కల ఫోను వాడుతున్నారా?
అయితే మీరు ఆన్లైన్ లో రీచార్జ్ చేసుకోవడానికి,ఇంకా ఆన్లైన్ లో షాపింగ్ చేయడానికి వివిధ అప్ లు ఉపయోగించండి. మీకు డిస్కౌంట్ వస్తుంది. ఉదా: Mobikwik అప్ ద్వారా http://in.bookmyshow.com/ లో సినిమా బుక్ చేస్తే 15% డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా మీరు మీ కంప్యూటర్ నుంచి కూడా డిస్కౌంట్ పొందవచు. ఉ: http://rechargeitnow.com/ లో రీచార్జ్ చేసేటపుడు Payumoney సెలెక్ట్ చేయండి. మీకు 2% డిస్కౌంట్ లబిస్తుంది.
10-Feb-2015
-----------------
క్రాప్ లోన్ రిన్యూవల్ చేసినవారికి బాంకుల్లో రుణ మాఫీ డబ్బులు ఇస్తున్నారు.
09-Feb-2015
----------------
08-Feb-2015
----------------
చాలా మంది రైతులు శనగలను వేర్హౌస్ కి తరలించారు. భవిష్యత్ లో రేటు పెరుగుతుందని ఆశిస్తున్నారు
07-Feb-2015
------------------
అప్పుడే ఎండాకాలం వచ్చినట్టుగా ఉంది. ఎండలు మండుతున్నాయి. మన ఊరి పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి
06-Feb-2015
-----------------
05-Feb-2015
-----------------
ఇవాళ బాలన్న మనుమడు రవి (పకీరప్ప కొడుకు) వివాహం అనంతపురం లో జరిగింది.

02-Feb-2015
-----------------