1 Jan 2022

నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2022

 హాల్లో ఆల్,

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కొన్ని అనివార్య కారణాల వలన చాలా రోజులు అప్‌డేట్స్ ఇవ్వలేక పోయాం. ఇవాళ్టి నుంచి ఇంతకు ముందు లాగా అప్‌డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, మీ సహకారం తో.

21 May 2018

మే కబుర్లు

21-May-2018
------------------
20-May-2018
------------------
ఇవాళ బీటెక్ రవి తల్లితండ్రుల సన్మాన సభ కసనూరు లో ఘనంగా జరిగింది. యీ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు

27 Mar 2018

మార్చి కబుర్లు

25-Mar-2018
-----------------
 కసనూరు ప్రజలకుశ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ మన ఊర్లో భజన నిర్వహించారు

18-Mar-2018
-----------------

కసనూరు ప్రజలకు విలంబి నామ ఉగాది శుభాకాంక్షలు💐💐